T20 World Cup 2020 : Team India Strategy With 11 T20Is || Oneindia Telugu

2019-12-05 2,612

In T20 cricket, India have best chasing down totals.India have just 11 scheduled T20Is before the T20 World Cup 2020 event.
#IndiavsWestIndiesT20
#T20WorldCup2020
#viratkohli
#ShivamDube
#rohitsharma
#KLRahul


మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌తో తలపడటానికి భారత్ సిద్ధమవుతోంది. వచ్చే సంవత్సరమే ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుండే పటిష్ట జట్టును తయారుచేసుకునే పనిలో పడింది భారత్.